గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌బిఐ 500 మిలియన్ డాలర్ల బాండ్ల విక్రయం

1 గంట క్రితం

SBI Chairman Setty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) లండన్ శాఖ ద్వారా 5.25 శాతం కూపన్ రేటుతో 500 మిలియన్ డాలర్ల రెగ్యులేషన్ ఎస్ బాండ్ల విక్రయ ధర నిర్ణయ ప్రక్రియను పూర్తి చేసింది. 145 మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 2.46 బిలియన్ డాలర్ల విలువైన బిడ్లు వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల నుంచి లభించిన స్పందన తమ బ్యాంక్‌, భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఎస్‌బిఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్