హీరో అథర్వ, హీరోయిన్లు ప్రీతి ముకుందన్ కయాదు లోహర్, మాళవిక మోహనన్ లు నటించిన మూవీ 'హృదయం మురళి`. ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాత కథే అయినా.. తెరపై కొత్తగా, వినోదాత్మకంగా ప్రేక్షకులను అలరించిందని స్పందన వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కీలక పాత్రలో నటించారు. అలాగే అతిధి పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటించారు. నట్టి సుబ్రహ్మణ్యం, రాంకీ, సుధాకర్, జోనిత గాంధీ తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, సంగీతం తమన్ నే అందించారు.దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ తెరకెక్కించారు.
కథ పాతదే.. తెరపై కొత్తగా 'హృదయం మురళి`
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 07:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)