న్యూఢిల్లీ : ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనుప్ బాగ్చీ నియమితులయ్యారు. ప్రస్తుత ఎండి, సిఇఒ శశిధర్ జగదీశన్ అక్టోబర్ 26న పదవీ విరమణ చేయనుండటంతో.. అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల పాటు అనుప్ బాగ్చీ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సిఇఒగా వ్యవహరిస్తున్నారని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
Print Editionహెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త సిఇఒగా అనుప్ బాగ్చీ
7 గంటల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)