మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉభయసభలు 12.00గంటల వరకు వాయిదా

27 జులై, 2026

Parliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ఏడవరోజైన సోమవారం ఉభయ సభలు 12.00గంటల వరకు వాయిదా పడ్డాయి. నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడులపై చర్చలు చేపట్టాలని ప్రతిపక్ష‍ాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టింది.దీంతో ఉభయసభలను మధ్యాహ్నం 12.00గంటల వరకు వాయిదా పడ్డాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్