మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లడఖ్‌లో భూకంపం

5 రోజుల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 5.5 తీవ్రత నమోదు

లేహ్: జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. లేహ్‌లో ఉదయం 6:05 గంటలకు భూకంపం సంభవించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రాన్ని అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్