కొచ్చి : కేరళంలోని కోజికోడ్‌లో ఎనిమిది ప్రాంతాల్లో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి విజయన్ కుమార్తెకు చెందిన, ప్రస్తుతం మూతపడిన సంస్థ ఎక్సలాజిక్ సొల్యూషన్స్, ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సిఎంఆర్‌ఎల్)’ మధ్య ఆరోపించబడుతున్న అక్రమ చెల్లింపుల వ్యవహారంపై విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడి అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఏడాది మే 27న నిర్వహించిన సోదాలకు కొనసాగింపుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఆ సోదాల సమయంలో గుర్తించిన 242 ఖాతాల్లోని 18.36కోట్ల మొత్తాన్ని ఈడి గతంలో స్తంభింపచేసిన సంగతి తెలిసిందే.
సిఎంఆర్‌ఎల్ కేసులో కేరళంలో కొనసాగుతున్న ఈడి సోదాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)