గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబోమనే హామీని నిలబెట్టుకోండి

1 గంట క్రితం

sonam wangchuk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసన కారులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేయబోమని తనకు, సిజెపికి ఇచ్చిన లిఖితపూర్వక హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పర్యావరణ ఉద్యమ కారుడు సోనమ్‌ వాంగ్‌‌చుక్‌ ‌కేంద్ర ‌ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తమమైన భారతదేశాన్ని” నిర్మించడానికి ప్రభుత్వానికి, యువతకు మధ్య నమ్మకం అత్యవసరం’ అని గురువారం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్