బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉర్దూ భారతీయ భాషే

03 జులై, 2026

mohan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మురళీ మనోహర్ జోషి

న్యూఢిల్లీ : రాజకీయ, విద్యా రంగాలలో భాషలపై పెరుగుతున్న చర్చల నడుమ బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉర్దూ ఒక భారతీయ భాష అని , అది దేశం వెలుపల పుట్టలేదని స్పష్టం చేశారు. భారతీయ ముస్లింలను ఖురాన్‌ను అరబిక్‌కు బదులుగా ఉర్దూలో చదివేలా ప్రోత్సహించడానికి, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రయత్నాలను జోషి ప్రశంసించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్