గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసీతారాం ఏచూరికి నివాళి

23 గంటల క్రితం

images.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ప్రజల ప్రియతమ నేత, సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 74వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. స్ఫూర్తివంతమైన ఆయన ఉద్యమజీవితాన్ని గుర్తు చేసుకుంటూ సిపిఎం సహా పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నివాళులర్పించాయి. ‘చదువు – పోరాడు’ సిద్ధాంతానికి ఏచూరి నిజమైన నిదర్శనమని జెఎన్‌యు విద్యార్థి సంఘం పేర్కొంది. ఆదర్శనీయమైన, హాస్య చతురుతతో కూడిన ఏచూరి సంభాషణలు మరువజాలమని లోక్‌సభలో ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్