గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మెస్సీ సరికొత్త రికార్డులు

17 గంటల క్రితం

Messi sets new records at the Football World Cup
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 08:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌కు అసిస్ట్‌లు నమోదుచేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. దీంతో అతని మొత్తం అసిస్ట్‌ల సంఖ్య 12కు చేరింది. ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సాధించిన ఫిఫా ప్రపంచకప్‌ 2026 సెమీఫైనల్‌ విజయంలో రెండు అసిస్ట్‌లు అందించడంతో మెస్సీ ఈ మైలురాయిని చేరుకొన్నాడు. 1966 నుంచి ప్రపంచకప్‌ చరిత్రలో మరే ఇతర ఆటగాడు 8 కంటే ఎక్కువ అసిస్ట్‌లు చేయలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్