mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మేడం

2 గంటల క్రితం

madam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పుస్తక పాఠాలు చెప్పే మేడం_

మాకు అమ్మతో సమానం_

మీరు ప్రేమతో_ కొట్టే దెబ్బలు_

మాకు_ నేర్పును గుణపాఠాలు__

మీరు చెప్పే మాటలు_

మా జీవితానికి పూల బాటలు

మా జీవితాన్ని మార్చిన దైవం మీరు_

మరువము మిమ్మల్ని ఏనాడు

మీరు పెట్టే పరీక్ష_

అదే మాకు రక్ష

మీరు మెచ్చుకుంటే ఆనందపడతాం_

మీరు తిడితే భయపడతాం_

మీరు సరిదిద్దే మా తప్పులు_

మా భావిజీవితపు_ వెలుగులు...__

_

_పి. సంకీర్తన

8వ తరగతి,

తెలంగాణ సాంఘిక సంక్షేమ

గురుకుల_ పాఠశాల,

చింతకుంట, కరీంనగర్ జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్