కమ్మనైన అమ్మ పాట_
లోకంలో దేవత మాట_
కమ్మనైన అమ్మ పాట_
స్వచ్ఛమైన జోల పాట_
గుడి లేని దేవత అమ్మ_
అందరి గుండెల్లో ఉంటుంది అమ్మ_
అమ్మ మనసు ఎంతో_ గొప్పది_
అమ్మ ప్రేమ మధురమైనది_
అమ్మ బతికేది నాకోసం_
నేను తీర్చుకోలేని ఋణం అమ్మది_
అమూల్య, 6వ తరగతి,
తెలంగాణ సాంఘిక సంక్షేమ
గురుకుల పాఠశాల,
చింతకుంట, కరీంనగర్.









కామెంట్‌లు (0)