నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో విడిసి సభ్యులు తమను మరోసారి బహిష్కరించినట్టు గౌడ, దళిత కుటుంబాలు సిపి సాయిచైతన్యను బుధవారం కలిసి ఫిర్యాదు చేశాయి. మంగళవారం నుంచి 39 గౌడ, 11 దళిత కుటుంబాలను బహిష్కరించారని, తమకు కిరాణా దుకాణాల్లో సరుకులు విక్రయించకుండా ఆంక్షలు ...