తెలంగాణ సంస్కృతికి మూలమైన ఒగ్గు కథను చుక్కా సత్తయ్య వంశ పారంపర్యంగా కొనసాగించి తన తదుపరి తరానికి అందించి వెళ్లిపోయిన అద్భుత కళా కారుడని ప్రముఖ జర్నలిస్ట్, హాస్యావధాని శంకర నారాయణ అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహా...