Print Editionలౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి..
పర్యావరణ అనుకూల, బాణసంచా రహిత దీపావళి ప్రచారం కోసం నటి దియా మీర్జాతో బృహన్ ముంబయి కార్పోరేషన్ (బిఎంసి) రూపొందించిన వీడియో చుట్టూ నెలకొన్న వివాదంపై బాంబే హైకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.