క్యాన్సర్ వ్యాధికి అధునాతన చికిత్సలు ఎన్ని వచ్చినా వ్యాధి ముదిరితే అవేమీ చేయలేవు. అలా అని వ్యాధి ప్రారంభంలో తెలుసుకోవడం చాలా మందికి అసాధ్యంగా ఉంటోంది. తరచూ వైద్య చికిత్సలు చేయించుకునేవారికి ఏదేని పరీక్షల్లో అనుమానంగా ఉన్నప్పుడు క్యాన్సర్ పరీక్షను చేస్తుంటారు. సాధారణ జనాలకు...