ఉదయం 8 గంటలు. అమ్మ టిఫిన్ సర్దుతూ, ఆఫీస్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్న కూతురి వైపు చూస్తోంది. "నిన్ను ఇంజనీరు చేయాలని ఎన్ని కలలు కన్నానో.. నువ్వు ఉద్యోగం మానేసి, ఫొటోగ్రఫీ కోర్సు అంటున్నావు. ‘‘నీకు కావాల్సినది నువ్వు చేసుకో, కానీ.. ఈ వయసులో ఇలాంటి పిచ్చి