మధుమేహం ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వ్యాధిగా ఉండేదని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తోందని మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కె.వంశీకృష్ణ తెలిపారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐసిఎంఆర్–ఇండియాబ...