శ్రీశైలంలో 16 నూతన గదుల నిర్మాణానికి భూమిపూజ
శ్రీశైలం: ముదిరాజ్ (కోలి) కుల బంధువుల చిరకాల ఆకాంక్షతో 1991లో ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ పురూరవ వంశ ముదిరాజ్ (కోలి) నిత్య అన్నదాన సమాజం సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది. శ్రీశైలానికి వచ్చే భక్తులు, యాత్రికులకు మరిన్ని...