స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలిదశలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై టిడిపి, వైసిపి అగ్రనాయకత్వం శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కసరత్తు కొనసాగించింది. మేయరు, చైర్మన్ అభ్యర్థుల...