ప్రజాశక్తి - నిడదవోలు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా ఒకటో తేదీనే క్రమం తప్పకుండా 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్ష...