రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశించారు. చిలకలూరిపేట టౌన్, చిలకలూరిపేట రూరల్, యడ్లపాడు, నాదెండ్ల పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ...