ప్రజాశక్తి - పెరవలి
మండలంలోని తీపర్రులో ఫుడ్ బాస్కెట్ రబీ పంటలపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎపి కమ్యూనిటీ రైతు సాధికార సంస్థ - ఆరోగ్యం పోషణ విభాగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు టి.లక్ష్మీ, బి.శ్రావణి, మనోరంజని, శ్రీదేవి రైతులకు పప్పు దిన...