ఐతవరం సొసైటీలో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం
ప్రజాశక్తి -నందిగామ
రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి వసం...