----
ఫొటొ : కార్యక్రమంలో చీరలు పంపిణీ చేస్తున్న నాయకులు
ప్రాథమిక విద్యకు పునాది అంగన్వాడీ కేంద్రాలు
ప్రజాశక్తి-ధర్మవరం టౌన్
చిన్నారుల ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధితో పాటు వారి ప్రాథమిక విద్యకు పునాది అంగన్వాడీ కేంద్రాలేనని ఎపి సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమతం కాటమయ్...