---------
ఫొటొ : నార్పల గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలను ఆవిష్కరిస్తున్న సభ్యులు
నార్పల : గ్రంథాలయ ఛైర్మన్, కార్యదర్శి నార్పల శాఖా గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. వాటిని స్థానిక గ్రంథాలయంలో రిటైర్డ్ కండక్టర్, సామాజిక సేవా కార్యకర్త ప్రసాద్, సీనియర్ ...