ప్రజాశక్తి-మార్కాపురం
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలోని 18 ఏళ్లు నిండిన యువతకు రూ.రెండు లక్షలు పరిహారం ఇచ్చేందుకు బుధవారం వెరిఫికేషన్ మొదలైంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ ప్రక్రియను చేపట్టారు. తొలి రోజున అర్ధవీడు మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపులో గల రామ...