అమరవీరుడు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సోమవారం వేడుకలు నిర్వహించారు. యూత్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కళాశాల నుంచి ఐటిడిఎ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ నినాదాలు చేస్తూ ర్యాలీలో ప...