ఆంధ్రప్రదేశ్
Movie
Breaking-local
Breaking-international
Breaking-national
తెలంగాణ
ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూరు టివికె ఎమ్మెల్యే ఆర్.శ్రీనివాస సేతుపతికి వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల పిటిషన్ను మద్రాస్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది.
ఉజ్జయినీలోని షాహీ మసీదు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోమవారం భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
తనపై రెండు రోజుల్లో వరుసగా రెండు సార్లు బిజెపి గూండాలు దాడి చేసినట్లు మమతా బెనర్జీ వర్గానికి చెందిన టిఎంసి ఎమ్మెల్యే కునాల్ ఘోష్ ఆదివారం తెలిపారు.
శాంతిభద్రతల విభాగాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ), 2005 పరిధి నుంచి మినహాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
తమిళనాడు ప్రభుత్వంలోని పబ్లిక్ (శాంతిభద్రతల) విభాగాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ), 2005 పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్ర ఏకరూప పౌరస్మృతి (యుసిసి) కమిటీకి మాజీ జడ్జి ఆర్.సి.చవాన్ రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు మంగళవారం తెలిపారు.
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది.
Prominent freedom fighter and Communist movement leader Etukuri Krishnamurthy passes away.
మణిపూర్లో మళ్లీ కాల్పులు చెలరేగాయి.
భారీ వర్షాలతో కేరళలోని పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటంతో పాటు మెరుపు వరదలు ముంచెత్తాయి. ఇడుక్కి, మలప్పురం జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో నాయకత్వ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) రెండు వర్గాలకు కొత్త పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులను కేటాయించింది.
స్నేహితులను నమ్మి వారితో వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలోని స్వరూప్ నగర్లో వెలుగుచూసింది.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డిఎస్డియు) ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
తమిళనాడులోని పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నాడిఎంకె అభ్యర్థి ఎస్. జయకుమార్ ఎన్నికను సవాలు చేస్తూ డిఎంకె అభ్యర్థి తొప్పు ఎన్.డి. వెంకటాచలం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను మద్రాస్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
Bus or Airplane? Kerala RTC's New Experiment