Movie
Breaking-local
Breaking-international
తెలంగాణ
నిరుద్యోగం, పేపర్ లీక్స్, పరీక్షల్లో పారదర్శకత కోరుతూ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) లోక్‌భవన్‌కు చేపట్టిన మార్చ్‌పై బీహార్ ప్రభుత్వం విరుచుకుపడింది.
2027 జనాభా లెక్కల్లో కులానికి సంబంధించిన వివరాలను సేకరించే విధానం ‘‘ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టంగా’’ ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు.
సమాజ్‌వాది పార్టీ (ఎస్పి) నేత అజమ్‌ఖాన్ ట్రస్ట్, యూనివర్శిటీలపై ఈడి దాడులకు దిగింది.
: వేతనాలను పెంచాలని, సామాజిక భ్రదత కల్పించాలని కోరుతూ వేలాది మంది ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు.
రెండేళ్లలో రాష్ట్రంలో 500కు పైగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు మరణించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.
జార్ఖండ్ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా అభ్యర్థులు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష బుధవారానికి 19వ రోజుకి చేరుకుంది.
రెబల్ ఎంపిల విలీనంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రెండువారాల పాటు వాయిదా వేసింది.
కావేరీ జల వివాదంపై త్వరగా విచారణ జరపాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.
వేర్వేరు హైకోర్టులకు నలుగురు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
నిరసన చేపడుతున్న విద్యార్థుల తరపున ప్రతినిధులతో ఆదివారం ఆరోవిడత చర్చలు చేపట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది.
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపి అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
కాంగ్రెస్ నేత,లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో శనివారం నిర్వహించనున్న'విద్యార్థుల గళం' (ఛాత్రోన్ కీ గూంజ్) కార్యక్రమాన్ని యోగి ప్రభుత్వం అడ్డుకుంది.
Tamil Nadu Budget 2026: Vijay's Government's First Budget
Not a political party, but a platform for a people's movement: Abhijit Deepke
కేరళలో వరద భీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట, కాసరగోడ్, అలప్పుజ, వయనాడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాల్లోని విద్యాసంస్థలను మూసివేసినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.