ఏలూరు : ఆటో, క్యాబ్ వాహనాలపై ఈ-చలానాలు విధించడానికి నిరసనగా … శుక్రవారం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్వారు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ జీపుల స్టాండ్ వద్ద రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఆటో, క్యాబ్లపై ఈ చలానాలను రద్దు చేయాలని, స్టాప్ లైన్, సిసి కెమెరాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.