అంతర్జాతీయం

  • Home
  • అమెరికా వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ..

అంతర్జాతీయం

అమెరికా వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ..

Apr 25,2024 | 12:18

వాషింగ్టన్‌ : గత కొన్ని వారాలుగా గాజాకు సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. కొలంబియా, యేల్‌, న్యూయార్క్‌ యూనివర్శిటీలతో పాటు పలు…

అర్జెంటీనాలో ప్రజల ఆగ్రహం

Apr 25,2024 | 11:50

బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనాలోని విశ్వవిద్యాలయాలలో ప్రెసిడెంట్ జేవియర్ మిల్లే అమలు చేసిన పొదుపు చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో…

దక్షిణ లెబనాన్‌పై దాడులు చేపడుతున్న భద్రతా దళాలు : ఇజ్రాయిల్

Apr 25,2024 | 11:48

జెరూసలెం : దక్షిణ లెబనాన్‌లో తమ దళాలు ప్రమాదకర  దాడులు చేపడుతున్నాయని  ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ బుధవారం పేర్కొన్నారు. అయితే భూతల దళాలు సరిహద్దును…

ఆ మూడు దేశాలకు 9,500 కోట్ల డాలర్లు

Apr 25,2024 | 07:27

అమెరికా సెనేట్‌ ఆమోదం వాషింగ్టన్‌ : ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌, తైవాన్‌లకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందించే బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోద ముద్ర వేసింది. విదేశీ…

కొలంబియా యూనివర్శిటీ సహా అమెరికా విద్యాసంస్థల్లో వెల్లువెత్తిన నిరసన

Apr 23,2024 | 18:07

వాషింగ్టన్‌ :   అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొలంబియా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థులు సోమవారం నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా…

Malaysia: ఢీ కొన్న రెండు నేవీ హెలికాప్టర్లు .. . 10 మంది మృతి

Apr 23,2024 | 11:20

గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నడంతో ప్రమాదం కౌలాలంపూర్‌: మలేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఢీకొనడంతో 10 మంది…

తైవాన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు – 80 సార్లు కంపించిన భూమి

Apr 23,2024 | 10:13

తైపీ : తూర్పు ఆసియా దేశంలోని తైవాన్‌ను వరుస భూకంపాలు వణికించేస్తున్నాయి. నిన్న (సోమవారం) అర్ధరాత్రి గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు…

మాల్దీవులు పార్లమెంట్‌ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ ఘన విజయం

Apr 23,2024 | 00:56

మాలే: మాల్దీవులు పార్లమెంట్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పిఎన్‌సి) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను…

సిఎఎ రాజ్యంగ విరుద్ధం : యుఎస్‌ కాంగ్రెస్‌ నివేదిక

Apr 23,2024 | 00:48

వాషింగ్టన్‌ : భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఆ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని అమెరికన్‌ కాంగ్రెస్‌ నివేదిక వెల్లడించింది. ముస్లింలను మినహాయించి, మూడు…