తిరుపతి-జిల్లా

  • Home
  • బిజెపి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుంది : మాజీ కేంద్రమంత్రి చింత మోహన్‌

తిరుపతి-జిల్లా

బిజెపి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుంది : మాజీ కేంద్రమంత్రి చింత మోహన్‌

Apr 24,2024 | 12:54

తిరుపతి సిటీ : మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మాజీ కేంద్రమంత్రి డాక్టర్‌ చింత మోహన్‌ విమర్శించారు. ఇండియా కుటమి తిరుపతి ఎన్నికల్లో…

ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్‌ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు

Apr 24,2024 | 08:30

ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్‌ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులుప్రజాశక్తి- సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు జెడ్పీ…

ఇండియా కూటమి విస్తృత ప్రచారం

Apr 24,2024 | 00:38

ఇండియా కూటమి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటి ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి పి.మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎస్టీవి నగర్‌, న్యూ ఇందిరానగర్‌, ఎయిర్‌…

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Apr 24,2024 | 00:35

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం…

ఒకే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసెంబ్లీ, ఒకరు పార్లమెంట్‌కు

Apr 24,2024 | 00:30

ఒకే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసెంబ్లీ, ఒకరు పార్లమెంట్‌కు పోటీప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో…

డిఆర్‌డిఓ విభాగం నుంచి మహిళా వర్సిటీకి నిధులు మంజూరు

Apr 23,2024 | 00:48

డిఆర్‌డిఓ విభాగం నుంచి మహిళా వర్సిటీకి నిధులు మంజూరుప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిఆర్‌డిఓ…

వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం23న పౌర్ణమి గరుడసేవ రద్

Apr 23,2024 | 00:46

వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం23న పౌర్ణమి గరుడసేవ రద్దుప్రజాశక్తి- తిరుమల తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీదేవి భూదేవి…

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ పసుపుమయమైన పలమనేరు

Apr 23,2024 | 00:44

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ పసుపుమయమైన పలమనేరు.ప్రజాశక్తి, పలమనేరుచిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ కోసం భారీ ర్యాలీ…

బత్తలవల్లంలో ‘బాంబు’ల మోత..!ఉలిక్కిపడుతున్న పల్లె జనం ఎన్నికల వేళ కావడంతో హైరానా..?పాఠశాల ఆవరణంలోనే పేలుళ్లుఫిర్యాదు చేస్తామంటున్న పంచాయతీ సెక్రెటరీ

Apr 23,2024 | 00:04

బత్తలవల్లంలో ‘బాంబు’ల మోత..!ఉలిక్కిపడుతున్న పల్లె జనం ఎన్నికల వేళ కావడంతో హైరానా..?పాఠశాల ఆవరణంలోనే పేలుళ్లుఫిర్యాదు చేస్తామంటున్న పంచాయతీ సెక్రెటరీప్రజాశక్తి- సత్యవేడు సార్వత్రికల ఎన్నికల సంగ్రామం సాగుతున్న వేళ…