ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా రాము, వెంకటేష్‌

Dec 17,2023 20:34

ఎన్నికప్రజాశక్తి-నెల్లిమర్ల  :  ఎస్‌ఎఫ్‌ఐజిల్లా మహాసభలు సందర్భంగా 29 మందితో జిల్లా నూతనకమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా డి.రాము, కార్యదర్శిగా సిహెచ్‌ వెంకటేష్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పూడి రామ్మోహన్‌, వి.చినబాబు, సిహెచ్‌ రామకృష్ణ, జె .రవికుమార్‌, ఎం.సౌమ్య ఎం.వెంకీ, జిల్లా కోశాధికారిగా ఎం.హర్ష, జిల్లా సహాయ కార్యదర్శులుగా జగదీష్‌, సమీరా, పి.రమేష్‌, కె .రమేష్‌ , హరికృష్ణ ,లావణ్య ఎన్నికయ్యారు.ఫోటో: ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా నూతన కమిటీ.

➡️