ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దాలి

Jan 18,2024 21:51
మాట్లాడుతున్న నాయకులు

మాట్లాడుతున్న నాయకులు
ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దాలి
ప్రజాశక్తి -నెల్లూరు సిటీ : :ఓటరు జాబితాలో ఇంకా చేర్పులు, మార్పులు, మరణాలు సరి చేయకపోవడంతో పాటు తప్పుల తడకగా ఉందని, సరిచేయాలని మాజీ మంత్రి పొంగూరు నారా యణ, టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు అబ్ధుల్‌ అజీజ్‌, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కమిషనర్‌ లేకపో వడంతో… ఎ.ఈ.ఆర్‌.ఓ దేవీ కుమారీ, తహసీల్దార్‌ నిర్మలానంద బాబా లను కలిసి వారు గురువారం ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను అధికారుల దష్టికి తీసుకెళ్లి వెంటనే వాటిని తొలగిం చాలని…లేని పక్షంలో కోర్టుకు వెళ్తామని తెలిపారు.

➡️