కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Dec 20,2023 18:59
అంగన్‌వాడీల సమ్మె దృశ్యం

అంగన్‌వాడీల సమ్మె దృశ్యం
కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె
ప్రజాశక్తి – కందుకూరుఅంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా కందుకూరు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుంచి ఎల్‌ఐసి కార్యాలయం వరకు బుధవారం భిక్షాటన చేశారు. ప్రజల నుంచి అంగన్‌వాడీలకు మంచి సానుభూతి లభించింది. అంగన్‌వాడలకు రూ. 14 485 ప్రజలు అందజేశారు. కందుకూరు సిఐటియు నాయకులు ఎస్‌ఎ గౌస్‌, కందుకూరు అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శలు కె రాజేశ్వరి, ఎస్‌.కె రహమతున్నీస, ప్రభావతి, ఎస్‌ సరస్వతి , ఎస్‌ కే శంషాద,్‌ ఏ అనురాధ, శశి , జ్యోతి, సిహెచ్‌ ఉమామహేశ్వరి, కె అరుణ ఉన్నారు.

➡️