గిరిజనులమని వివక్ష చూపిస్తారా ?

Mar 25,2024 21:15

బొబ్బిలిరూరల్‌: గిరిజను లమని అభివృద్ధి చేయకుండా మమ్మలని వదిలే స్తారా అని గిరిజన మహిళ కోటిపల్లి సోములమ్మ ఎమ్మెల్యే శంబం గిని నిలదీశారు. సోమ వారం కాసిందొరవలస పంచాయతీ పరిధిలో దొంగరువలస గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేను గిరిజన మహిళ పలు ప్రశ్నలతో నిలదీశారు. తమకు రోడ్డు లేదని, తాగునీరు లేదని గిరిజనులం గిరిజనులాగానే ఉన్నామని చెప్పారు.

➡️