‘చలించరేమి..?

Jan 11,2024 14:07

అనంతపురం కలెక్టరేట్‌ : 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం చలించకుండా ఉందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన 36 గంటల సోమవారం రాత్రి కూడా కొనసాగింది. విపరీతమైన చలిలో అంగన్‌వాడీలు శిబిరం వద్దనే నిద్రించారు. కటిక చీకటి, పైగా చలిగాలు వీటిని భరిస్తూనే మహిళలు అక్కడ నిద్రించారు. తమ కష్టాలను చూసి అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘చలి’ంచాలని వారు విజ్ఞప్తి చేశారు.

➡️