యువగళంకు భారీగా తరలివెళ్లిన టిడిపి నేతలు

Dec 19,2023 12:35 #Annamayya district, #TDP leaders

ప్రజాశక్తి – రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : రాజంపేట టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌ రాజు ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం జిల్లా పోలిపల్లి లో జరిగే యువగళం భారీ బహిరంగ సభకు రాజంపేట నుంచి టిడిపి నేతలు భారీగా తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోలాహలంగా బయలుదేరారు.

➡️