విరాళం అందజేత

Dec 17,2023 18:22
సమక్షంలో విరాళం ఇస్తున్న దాత

సమక్షంలో విరాళం ఇస్తున్న దాత
విరాళం అందజేత
ప్రజాశక్తి-కందుకూరుకందుకూరు గ్రామ దేవత అంకమ్మ తల్లి దేవాలయం పున నిర్మాణంలో భాగంగా ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి పిలుపుమేరకు భక్తులు, దాతలు విరాళాలు అందించటం అభినం దనీయమని కొండూరి వసంతరావు తెలిపారు. ఆదివారం కందుకూరు వాస్తవ్యులు గుర్రం శేషగిరిరావు భార్య శ్రీ లక్ష్మమ్మ ల కుమారులు మహేష్‌ కుమార్‌ వారి భార్య హిమబిందు సుమన్‌ కుమార్‌ వారి భార్య నాగలక్ష్మి చైతన్య అనివేటి మండపం నిర్మాణానికి రూ. 26,116కమిటీ సభ్యులకు అందజేశారు. ఆవుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

➡️