వివాహ వేడుకల్లో బాలినేని,శిద్దా

దర్శి : దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్‌ కుమార్తె డాక్టర్‌ హారిక, డాక్టర్‌ సాయి దినేష్‌ వివాహ వేడుకలు హైదరాబాదులో గురువారం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, శిద్దా రాఘవరావు, వైసిపి నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

➡️