ఇఇ బాధ్యతలు స్వీకరణ

Jul 1,2024 20:50
ఇఇ బాధ్యతలు స్వీకరణ

బాధ్యతలు స్వీకరిస్తున్న ఇఇఇఇ బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి-కోవూరు:ఏపీఎస్పీడీసీ ఎల్‌ కోవూరు డివిజన్‌ ఇఇ గా బాధ్యతలు స్వీకరించిన కె. రమేష్‌ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆయనను శాలువా కప్పి పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఎడి సతీష్‌ కుమార్‌, వారి సిబ్బంది తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ బదిలీపై కోవూరు డివిజన్‌ ఇఇగా సోమవారం బాధ్యతలు స్వీకరించారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు డివిజన్‌ పరిధిలో రాబోవు వర్షాకాలంలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ సరఫరా జరిగేటట్లు చూస్తామన్నారు. డివిజన్‌కి మంచి పేరు తెస్తామని కింది సిబ్బందిని ఆకట్టుకుంటామని తెలిపారు.

➡️