రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఇద్దరు యువకులు

ప్రజాశక్తి -జి.మాడుగుల :మండలంలో పాలమామిడి బ్రిడ్జి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు.. చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ పెద్దూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, ఓ మహిళ పాడేరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. తమ్మంగుల నుంచి ఓ యువకుడు వస్తూ రెండు బైకులు ఢకొీన్నాయి. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. 108 అంబులెన్స్‌లో పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

➡️