ఎమ్మెల్యే దంపతులకు సత్కారం

ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులను సన్మానిస్తున్న కుటుంబీకులు

ప్రజాశక్తి-పాడేరు:నియోజవర్గంలోని జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతం కిల్లంకోట గ్రామంలో పాడేరు శాసన సభ్యులు విశ్వేశ్వర రాజు దంపతులను కుటుంబ సభ్యులు, స్థానికులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. గజ మాలతో సత్కరించి ఎమ్మెల్యే దంపతులకు శుభాభినందనలు తెలిపారు.

➡️