కశింకోటలో కంటి వైద్య శిబిరం

Feb 3,2024 12:15 #anakapalle district
eye medical camp in kasimkota

ప్రజాశక్తి – కశింకోట : కశింకోటలో పదవి విరమణ ఉద్యోగులు ఆధ్యర్యంలో ఆ కార్యాలయం వద్ద విశాఖ శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు వరవసింగు సమృద్ధి దేశముకు కంట్రగులకు పరీక్ష నిర్వహించే ఉచిత మందులను అందజేశారు. కంటి ఆరేషన్లు అవసరమైన వారిని విశాఖలో శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రుల తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు పాము సూర్యనారాయణ, కే గోపాలరావు , నంబా రమణ, కర్ణం సూర్య ప్రకాశరావు, కంటి రోగులు పాల్గొన్నారు.

➡️