వడ్డాది పాపయ్య, గురునాథ్ రావు విగ్రహాలు ఆవిష్కరణ  

Mar 14,2024 13:08 #anakapalle district

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన దివగంతి వడ్డాది పాపయ్య గుడివాడ గురునాథరావు విగ్రహాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేయడము పట్ల అభినందించారు అనంతరం అనకాపల్లి మండలం తుమ పాల సుగర్ ప్యాక్తిరీ వి.ఆర్.ఎస్ పొందిన కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు ప్రస్తుతం అక్కడకు వచ్చినవారికి అందజేశారు మిగిలిన వారికి అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు ప్రారంభంలో కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి , విష్ణుమూర్తి , అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మలసాల భరత్ కుమార్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు ఎంపిపి కలగ లక్ష్మి గున్నయ్యనాయడు , గొర్లి సూరిబాబు, మందపాటి జానకిరామరాజు దంతులూరి దిలీప్ కుమార్, మల సాల కిషోర్, నమ్మి మీనా గణేష్ సర్పంచ్ జయరజిని ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️