తహశీల్దారు భాద్యతల స్వీకరణ

Feb 8,2024 23:03

ప్రజాశక్తి – యద్దనపూడి
నూతన తహశీల్దారుగా వై నాగరాజు గురువారం భాద్యతలు తీసుకున్నారు. ఆయన నెలురు జిల్లా సంగం మండలంలో పని చేస్తూ ఎన్నికల బదిలిపై ఇక్కడకు వచ్చారు. విధుల్లో చేరిన ఆయనను డిటి విష్ణు ప్రసాద్, తెలంగాతోటి భాస్కరరావు, విఆర్ఒలు సత్యనారాయణ, శేషుబాబు, వలి, వసంతరావు అభినందించారు.

➡️