ఆమంచిపై అట్రాసిటీ కేసు నమోదు

May 26,2024 00:02 ##Chirala #Amanchi

ప్రజాశక్తి – చీరాల
దళిత డీఎస్పీ బేతపూడి ప్రసాదును చెట్టుకు కట్టేస్తామంటూ అవమానిస్తూ మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిర్యాదుతోపాటు ఆధారాలను జతచేశారని పోలీసులు తెలిపారు. పిర్యాదు ఆధారంగా అట్రాసిటీ కేసు ఒకటవ పట్టణ పోలీసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని ప్రజాసంఘాల నాయకులకు అందజేశారు.

➡️