గొట్టిపాటిని కలిసిన సతీష్‌కుమార్‌

ప్రజాశక్తి – అద్దంకి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ నేడు ఉదయం 10గంటల నుండి జె పంగులూరు మండలంలోని తెలుగుదేశం కార్యాలయంలో ప్రజలకు అందులో అందుబాటులో ఉంటారని క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతల స్వీకరించిన సతీష్ కుమార్‌కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు

➡️