టిడిపి అండగా ఉంటుంది

Dec 29,2023 00:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు
స్థానిక అద్దేపల్లి దళితవాడలో టిడిపి సీనియర్ నాయకులు తోకల ఏసుదాసు సంస్కరణ సభ గురువారం నిర్వహించారు. సభలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఏసుదాసు కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని అననారు. ఏసుదాసు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎడ్ల జయసిలరావు, కంభం సుధీర్ పాల్గొన్నారు.

➡️